Ramya Pasupuleti : తిరుమలలో హీరోయిన్ రమ్య పసుపులేటి.. ఫొటోలు..
తెలుగమ్మాయి, హీరోయిన్ రమ్య పసుపులేటి తాజాగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంది. తన తిరుమల ట్రిప్ కు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 22, 2026 / 01:14 PM IST
Ramya Pasupuleti
