×
Ad

Rana Wife Miheeka : అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో రానా భార్య.. గర్ల్ గ్యాంగ్‌తో షార్ట్ డ్రెస్‌లో మిహీక ఫోటోలు వైరల్..

ఇటీవల అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ గ్రాండ్ గా నిర్వహించగా సినీ సెలబ్రిటీలు హాజరయిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి రానా భార్య మిహీక కూడా హాజరైంది. పార్టీలో పలువురు హీరోయిన్స్, తన లేడీ గ్యాంగ్ తో, అల్లు అర్జున్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది మిహీక.

  • Published On : February 22, 2026 / 03:42 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7