Rashmika Mandanna : గద్దర్ అవార్డుతో తెలంగాణ కొత్త కోడలు.. అత్తతో రష్మిక క్యూట్ ఫోటోలు వైరల్..
ఉగాది సందర్భంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను ప్రధానం చేశారు. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్స్ అవార్డును రష్మిక (Rashmika Mandanna) అందుకుంది. కాగా...ఈ అవార్డు అందుకోడానికి రష్మిక తన అత్తయ్య, విజయ్ దేవరకొండ తల్లితో కలిసి ఈ వేడుకకు హాజరైంది.
- Thota Vamshi Kumar
- Updated on- March 20, 2026 / 02:17 PM IST
