RCB players : బీచ్ ఒడ్డున సేదతీరుతున్న ఆర్‌సీబీ మహిళా క్రికెటర్లు.. స్మృతి మంధాన, శ్రేయాంక ఇంకా..
డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ చేరడంతో ఆర్‌సీబీకి కాస్త విరామం దొరికింది. దీంతో ఆర్‌సీబీ ప్లేయర్లు (RCB players) ఆటను కాస్త పక్కకు పెట్టి బీచ్ ఒడ్డున ఎంచక్కా సేద తీరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్రేయాంక పాటిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : February 3, 2026 / 10:35 AM IST
