Rishab Shetty : వరలక్ష్మి వ్రతం స్పెషల్.. భార్యతో కలిసి పూజలు చేసిన కాంతార హీరో.. ఫ్యామిలీ ఫొటోలు..

కాంతార హీరో రిషబ్ శెట్టి నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా భార్యతో కలిసి పూజలు చేసి పలు ఫ్యామిలీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6