DOP Senthil Kumar special party : కెమెరామెన్ సెంథిల్ కుమార్ RRR స్పెషల్ పార్టీ.. తరలివచ్చిన సినీ ప్రముఖులు..

RRR కెమరామెన్ సెంథిల్ కుమార్ తాజాగా ఆదివారం రాత్రి RRR సక్సెస్ పార్టీ నిర్వహించారు ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, రామ్ చరణ్, మంచు మనోజ్, భూమా మౌనిక, అడివి శేష్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మంచు లక్ష్మి, శోభు యార్లగడ్డ.. మరింతమంది ప్రముఖులు విచ్చేశారు. దీంతో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

ట్రెండింగ్ వార్తలు