Sai Pallavi Sister Wedding : సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ పెళ్లి ఫొటోలు చూశారా?
సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ పెళ్లి నేడు ఉదయం కేవలం ఫ్యామిలీ, సన్నిహితుల మధ్య జరగగా పెళ్లి, హల్దీ, సంగీత్ కు చెందిన పలు ఫొటోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Saketh U
- Updated on- September 5, 2024 / 04:26 PM IST
