Telugu » Photo-gallery » Sai Ronak Arshin Mehta Richa Panai Circle Movie Trailer Launch Event Photos
Circle movie : సర్కిల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..
థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమైన మూవీ "సర్కిల్". సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేశారు.