Parliament Budget Session: చీరకట్టులో కంగనా.. వీల్‌చైర్‌లో శశిథరూర్.. ఫొటోలు చూస్తారా?
పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో 9వ రోజు సమావేశాలు ఇవాళ జరిగాయి. చీరకట్టులో పార్లమెంట్‌కు వచ్చారు ఎంపీ కంగనా రనౌత్. వీల్‌చైర్‌లో పార్లమెంట్ వద్ద ఎంపీ శశిథరూర్ నిరసన తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కనపడ్డారు. ఫొటోలు చూడండి..












