Home » COngress Leaders
పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఖర్గే డెడ్ లైన్ పెట్టారు.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు..నిత్యం తగువులాటలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులు జరిగిన ఆ పది నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఆ రెండు సీట్ల కోసం దాదాపు పది మంది హస్తం నేతలు రేసులో ఉన్నారు.
ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు.
రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి.. రా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్..
నాలుగు సీట్లు దక్కబోతుంటే..రెడ్డి కోటాలో ఓ నేతకు అవకాశం దక్కే చాన్సుంటే.. అరడజను మంది పోటీ పడటం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.
కాంగ్రెస్ ఏడాది పాలనలో గులాబీ పార్టీకి ఆటుపోట్లు
ఘాజీపూర్ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి, బారికేడ్లను ఏర్పాటుచేశారు.
గులాబీ బాస్ సైలెంట్గా ఉండటంపై క్యాడర్ ఆందోళన చెందుతుందట.