Samantha Raj Nidimoru : సినిమా స్టేజ్‌పై ఫస్ట్ టైం భర్తతో సమంత.. రాజ్, సామ్ ఫొటోలు వైరల్..

సమంత త్వరలో మా ఇంటి బంగారం సినిమాతో రాబోతుంది. ఈ సినిమాని సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో సమంత భర్త రాజ్ తో కలిసి వచ్చి సందడి చేసింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మొదటిసారి ఓ సినిమా ఈవెంట్లో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Updated on- May 26, 2026 / 06:42 PM IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Samantha Raj Nidimoru