Maa Inti Bangaram collections : ‘వంద కోట్ల’ మా ఇంటి బంగారం..

సమంత న‌టించిన‌ ‘మా ఇంటి బంగారం’ వంద కోట్ల క్ల‌బ్‌లో (Maa Inti Bangaram collections) చేరింది.

Samantha Maa Inti Bangaram enter into 100 Crore club

Maa Inti Bangaram collections : సమంత న‌టించిన‌ ‘మా ఇంటి బంగారం’ వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. తెలుగులో 100 కోట్లు దాటిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డులు సృష్టించింద‌ని తెలిపింది.

Sai Dhanshika : హీరో విశాల్‌కు కాబోయే భార్య‌.. చీర‌క‌ట్టులో ఎంత క్యూట్‌గా ఉందో..

నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ జూన్ 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు  కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ చిత్రాన్ని నిర్మించింది.