Sai Dhanshika : హీరో విశాల్‌కు కాబోయే భార్య.. చీరకట్టులో ఎంత క్యూట్‌గా ఉందో..
హీరో విశాల్‌కు కాబోయే భార్య సాయి ధన్షిక (Sai Dhanshika) లేటెస్టుగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్టు చేసింది. చీరకట్టులో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.














