Samantha – Raj Nidimoru : ప్రగ్నెన్సీ ప్రకటించాక మొదటిసారి భర్తతో కలిసి సమంత.. ఫొటోలు వైరల్..
Samantha - Raj Nidimoru: సమంత ఇటీవల తన ప్రగ్నెన్సీ గురించి హింట్ ఇవ్వగా నేడు మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో కంఫర్మ్ చేసింది. ఈ సక్సెస్ మీట్ లో తన భర్త, ఈ సినిమా రచయిత రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించి సందడి చేసింది సమంత.
- Saketh U
- Updated on- June 25, 2026 / 10:23 AM IST
Samantha Raj Nidimoru
