Samantha Raj Nidimoru : ‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భర్తతో కలిసి సందడి చేసిన సమంత.. ఫొటోలు..
సమంత మా ఇంటి బంగారం సినిమా జూన్ 19 న రిలీజ్ అవుతుండగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్లో సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వచ్చి సందడి చేసింది. రాజ్ నిడిమోరు ఈ సినిమాకు కథ అందించారు.
- Saketh U
- Published on- June 15, 2026 / 11:18 PM IST
Samantha Raj Nidimoru
