Niharika Konidela : ఫోన్ గ్యాలరీలోని ఫోటోలను చూస్తూ.. ఒంటరిగా పాడుకుంటూ.. మెగాడాటర్ నిహారిక ఫోటోలు వైరల్..
మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె తన ఫోన్ గ్యాలరీలోని కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటి చూస్తూ ఒంటరిగా పాటలను పాడుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 28, 2026 / 11:26 AM IST
