Telugu » Photo-gallery » Selfie With Ganesha 10tv Contest Gets Huge Response Send Your Photo And Win Gifts Ve
Selfie with Ganesha: 10టీవీ “సెల్ఫీ విత్ గణేశా”కు విశేష స్పందన.. ఫొటోలు ఇవిగో..
Selfie with Ganesha: వినాయక చవితి ఉత్సవాల వేళ 10టీవీ నిర్వహిస్తున్న "సెల్ఫీ విత్ గణేశా"కు విశేష స్పందన వస్తోంది. చాలా మంది వీక్షకులు తమ గణేశుడి విగ్రహాలతో సెల్ఫీలు దిగి పంపుతున్నారు. మీ గణేశుడితోనూ సెల్ఫీ దిగి వెంటనే 10టీవీకి వాట్సాప్ చేయండి.. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్‌ను సొంతం చేసుకోండి. ఫొటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 84980 33333.