×
Ad

Jyothi Purvaj: మినీ స్కర్ట్ లో జ్యోతి పూర్వాజ్ అందాలు.. ఫోటోలు

జ్యోతి పూర్వాజ్.. సీరియల్ నటిగా చాలా మందికి సుపరిచితమే ఈ బ్యూటీ. చీరకట్టులో పద్దతిగా కనిపించిన జ్యోతి(Jyothi Purvaj) సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపించి అందరికీ షాకించింది. నెట్టింట ఈ అమ్మడు అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టి పొట్టి డ్రెస్సులతో హీరోయిన్స్ కి సైతం గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా ఈ అమ్మడు మినీ స్కర్ట్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. మీరు కూడా చూసేయండి మరి.

1/5
2/5
3/5
4/5
5/5