Nari Nari Naduma Murari : ‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ ఈవెంట్.. గెస్ట్ గా హాజరయిన విజయవాడ ఎంపీ..
శర్వానంద్ హీరోగా ఇటీవల సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా మంచి విజయం సాధించడంతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, హీరో శ్రీవిష్ణు గెస్ట్ గా హాజరయ్యారు.
- Saketh U
- Published On : January 23, 2026 / 08:47 AM IST
