Shiva Jyothi : ఈసారి వరలక్ష్మీ వ్రతం మా లక్ష్మీ దేవితో.. బిగ్ బాస్ శివజ్యోతి వరలక్ష్మి వ్రతం ఫొటోలు..

బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి కూతురు పుట్టాక వచ్చిన మొదటి వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా చేసుకుంది. తన భర్త, కూతురుతో వ్రతం వద్ద దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని ఈసారి వరలక్ష్మీ వ్రతం మా లక్ష్మీ దేవితో అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

  • Published on- August 21, 2026 / 12:22 PM IST
1/5
2/5
3/5
4/5
5/5
Shiva Jyothi