Viraajita : వరలక్ష్మి వ్రతం స్పెషల్.. సాంప్రదాయంగా యూట్యూబర్ విరాజిత.. ఫొటోలు..
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న నటి విరాజిత నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాంప్రదాయంగా పట్టుచీర కట్టుకొని దిగిన స్పెషల్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Youtuber Viraajita
