తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే నెంబర్ వన్ సీరియల్ "కార్తీకదీపం"లో మోనితగా తెలుగు వారిగా బాగా పరిచయమైన నటి 'శోభా శెట్టి'. ఇటీవలే ఈ సీరియల్ 1500 ఎపిసోడ్ మైల్ రాయిని దాటింది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ నటి.. తాజాగా షూటింగ్ విరామ సమయంలో చీరలో సోయగాలు ఒలికిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.