Shruti Haasan : వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. బ్లాక్ శారీతో అదరగొట్టిన శృతి హాసన్..

బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ సినిమా వీరసింహా రెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. తాజాగా శుక్రవారం నాడు వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో శృతి హాసన్ ఇలా బ్లాక్ శారీతో అలరించింది.

1/12
Shruti Haasan 9 (1)
2/12
Shruti Haasan 3
3/12
Shruti Haasan 11 (1)
4/12
Shruti Haasan 4
5/12
Shruti Haasan 10
6/12
Shruti Haasan 2
7/12
Shruti Haasan 8
8/12
Shruti Haasan 1
9/12
Shruti Haasan 7
10/12
Shruti Haasan
11/12
Shruti Haasan 6
12/12
Shruti Haasan 5