Geetha Madhuri : తిరుమలలో ఫ్యామిలీతో కలిసి సందడి చేసిన సింగర్ గీతామాధురి.. ఫొటోలు..
సింగర్ గీతామాధురి తాజాగా తన భర్త నందు, పిల్లలతో కలిసి తిరుమలకు వెళ్లగా ఆ ట్రిప్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 1, 2026 / 06:39 AM IST
Geetha Madhuri
