Harika Narayan : సింగర్ హారిక నారాయణ్ పెళ్లి ఫోటోలు చూశారా?
టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ తన ప్రియుడు పృథ్వినాథ్ వెంపటిని నేడు వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
- Saketh U
- Published On : March 18, 2024 / 02:37 PM IST
