Singer Sunitha Daughter : సింగర్ సునీత కూతురు గ్రాడ్యుయేషన్ డే.. అమెరికా యూనివర్సిటీ నుంచి.. ఫొటోలు..
సింగర్ సునీత కూతురు శ్రేయ తాజాగా అమెరికా న్యూయార్క్ లోని ప్రాట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుషన్ పూర్తిచేయడంతో గ్రాడ్యుయేషన్ డే కి ఫ్యామిలీ అంతా వెళ్లి సందడి చేసారు.
- Saketh U
- Updated on- June 11, 2025 / 08:05 PM IST
