Siva Jyothi: మదర్స్ డే రోజున కూతురు ‘వెన్నెల’తో.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన శివ జ్యోతి
మాతృ దినోత్సవం సందర్భంగా ప్రముఖ యాంకర్ శివ జ్యోతి(Siva Jyothi) తన గారాల పట్టి వెన్నెలతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కూతురితో గడుపుతున్న మధుర క్షణాలను చూపిస్తూ ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తల్లికూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం ఈ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
- V Santhosh Kumar
- Updated on- May 10, 2026 / 09:00 PM IST
