Telugu » Photo-gallery » South Actress Keerthy Suresh Photos At Hyderabad Cmr Shopping Mall Launch
Keerthy Suresh : షాప్ ఓపెనింగ్‌లో సందడి చేసిన కీర్తి సురేష్..
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్ గా హైదరాబాద్ లోని ఒక బట్టల షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారికీ అభివాదం చేస్తూ కీర్తి సందడి చేసింది.