Sreeleela : శ్రీలీల ఎంత ముద్దుగా ఉందో.. హాఫ్ శారీలో చెరువుగట్టుపై ఉయ్యాల ఊగుతూ..

టాలీవుడ్ లో దూసుకుపోతున్న శ్రీలీల తాజాగా హాఫ్ శారీ కట్టుకొని చెరువుగట్టుపై ఉయ్యాల ఊగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల ఎంత ముద్దుగా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8