కేజీయఫ్ చిత్రంతో యావత్ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ వెళ్తోంది. కాగా, సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోతతో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ వస్తోంది. తాజాగా చీరకట్టులో శ్రీనిధి శెట్టి ఫోటోలకు పోజులివ్వగా, అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తున్నారు.