Telugu » Photo-gallery » Star Beauty Samantha Shared Special Photos For 2025 Sn
Samantha: ఇదొక అద్భుతమైన సంవత్సరం.. 2025 స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సామ్
స్టార్ బ్యూటీ సమంత(Samantha)కు 2025 సంవత్సరం చాలా స్పెషల్ గా మారింది. ఈ ఇయర్ లోనే ఆమె జీవితంలో చాలా మార్పులు జరిగాయి. ఈ ఇయర్ లోనే ఆమె నిర్మాత అయ్యారు. ఈ ఇయర్ లోనే ఆమె రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. తాజాగా ఆమె ఈ ఇయర్ లో జరిగిన స్పెషల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.