×
Ad

Supritha : OG హుడీతో సుప్రీత క్యూట్ ఫొటోలు..

సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత పవర్ స్టార్ కి పెద్ద ఫ్యాన్స్ అని తెలిసిందే. పవన్ కళ్యాణ్ OG రిలీజ్ సందర్భంగా ఇలా OG హుడీ వేసి తన అభిమానాన్ని చూపించింది. తన కుక్క పిల్లకు కూడా OG బ్యాండ్ వేసి క్యూట్ ఫోటో షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6