Supritha Surekhavani : మోకాళ్లపై మెట్లు ఎక్కి.. తిరుమల దర్శనం చేసుకున్న తల్లీకూతుళ్లు..
తల్లీకూతుళ్లు సురేఖవాణి - సుప్రీత తాజాగా నడక దారిన వెళ్తూ మోకాళ్ళ పర్వతంపై మోకాళ్లపై మెట్లు ఎక్కి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.