Supritha : పొట్టి గౌనులో న‌టి సురేఖ వాణి కూతురు.. సుప్రీత స్ట‌న్నింగ్ ఫోటోలు వైర‌ల్..

న‌టి సురేఖ వాణి కూతురు, న‌టి సుప్రీత (Supritha ) పింక్ క‌ల‌ర్ గౌన్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్తు కామెంట్లు చేస్తున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Surekha Vani daughter Supritha in pink dress stunning photos