×
Ad

Supritha : దసరా పండగ.. గుడికి వెళ్లి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన సుప్రీత..

సురేఖవాణి కూతురు, నటి సుప్రీత నేడు దసరా పండగ సందర్భంగా గుడికి వెళ్లి చీరలో పద్దతిగా దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6