Swathi Reddy : చాలా రోజుల తర్వాత కనిపించిన కలర్స్ స్వాతి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..
నటి స్వాతి రెడ్డి ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మంత్ అఫ్ మధు సినిమాతో మళ్ళీ రానుంది స్వాతి. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇలా బ్లాక్ లాంగ్ టాప్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది.