Tamil Nadu Celebraties Vote 2026 : తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేసిన సినీ ప్రముఖులు.. ఫొటో గ్యాలరీ

Tamil Nadu Elections Celebrities Vote 2026 : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. గురువారం ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీనటులు కమల్ హాసన్, రజనీకాంత్, అజిత్, విక్రమ్, ధనుష్, శృతిహాసన్, త్రిషతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. టీవీకే చీఫ్ విజయ్ ఓటు వేశారు.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14