Ananya Nagalla : అనన్య నాగళ్ళ బర్త్ డే సెలబ్రేషన్ పిక్స్..
అందాల భామ అనన్య నాగళ్ళ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతుంది. తాజాగా ఈ భామ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.