Daksha Nagarkar : బర్త్ డే సెలబ్రేషన్స్‌లో దక్ష నగార్కర్ నగుమోము అందాలు..
టాలీవుడ్ భామ దక్ష నగార్కర్ తన 25వ పుట్టినరోజు వేడుకలను దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) బిల్డింగ్ లో గ్రాండ్ గా జరుపుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.