Komalee Prasad : కోమలీ ప్రసాద్ క్యూట్ క్యూట్ ఫోటోలు..
చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తూ అలరిస్తున్న కోమలీ ప్రసాద్.. రెగ్యులర్ ఫోటోషూట్ లతో సందడి చేస్తుంటుంది. తాజాగా సింపుల్ లుక్స్ తో క్యూట్ క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంటుంది.