Sobhita Dhulipala : మ్యాగజైన్ కవర్ పేజీపై శోభిత సోయగాలు..
టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ.. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అదిరిపోయే ఫోటోషూట్ చేసారు. ఆ పిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాటిని చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
- gum 95921
- Published on- March 13, 2024 / 05:56 PM IST
