Pooja Hegde : న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో పూజా హెగ్డే సందడి.. ఫోటోలు
Pooja Hegde India Day Parade: న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌కు పూజా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరైంది. ఇది నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.












