Karthika Nair : రాధ కూతురు కార్తీక పెళ్ళిలో అలనాటి తారల సందడి..
రాధ కూతురు మరియు టాలీవుడ్ హీరోయిన్ కార్తీక.. నేడు రోహిత్ మీనన్ తో ఏడడుగులు వేశారు. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరయ్యి కొత్త జంటకి దీవెనలు అందించారు. చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి.. తదితరులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.