Telugu » Photo-gallery » Vaishnavi Chaitanya At The Epic Movie Title Glimpse Release Event Sn
Vaishnavi Chaitanya: బ్లాక్ అవుట్ ఫిట్ లో వైష్ణవి చైతన్య.. ఎంత క్యూట్ ఉందో చూడండి
బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్. ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో మెరిసింది వైష్ణవి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.