ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బేబీ మూవీ.. ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ టీంని అభినందించడానికి చిరంజీవి.. మెగా సక్సెస్ ఈవెంట్ ని నిర్వహించాడు. ఈ ఈవెంట్ లో వైష్ణవి తన చీర వయ్యారంతో ఆకట్టుకుంది.