Varun Sandesh : నా వైఫ్ మిస్సింగ్.. అంటున్న వరుణ్ సందేశ్..

వరుణ్ సందేశ్ హీరోగా నా వైఫ్ మిస్సింగ్ అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా ఈవెంట్ కి వరుణ్ సందేశ్ తన భార్య వితక షేరుతో కలిసి హాజరయ్యాడు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8