Varun Tej : కొరియాలో వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు షూట్..
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ కొరియాలో జరుగుతుంది. కొరియాలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published On : March 13, 2026 / 08:20 PM IST
Varun Tej
