×
Ad

Varun Tej Lavanya Tripathi : కొడుకుతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్ – లావణ్య.. క్యూట్ ఫొటోలు

మెగా హీరో వరుణ్ తేజ్ న్యూ ఇయర్ కి భార్య లావణ్య త్రిపాఠి, కొడుకుతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. బీచ్ వద్ద ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6