Telugu » Photo-gallery » Vasuki Anand Re Entry In Movies After 25 Years With Anni Manchi Shakunamule Movie
Vasuki : తొలిప్రేమలో పవన్ సోదరి వాసుకి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత అన్నీ మంచి శకునములే సినిమాతో వాసుకి(Vasuki) రీ ఎంట్రీ ఇస్తుంది.