KCR : కేసీఆర్‌ని కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలవగా ఆయన శాలువాతో సత్కరించారు. విజయ్ తో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా కేసీఆర్ వద్దకు వెళ్లారు.

1/8
Vijay1
2/8
Vijay4
3/8
Vijay2
4/8
Vijay 5
5/8
Vijay3
6/8
Vijay6
7/8
Vijay8
8/8
Vijay7